Gold-Silver: బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు పెడుతోంది పసిడి ధర. ట్రంప్ ప్రభావంతో కొన్ని రోజులుగా దిగివచ్చిన బంగారం ధర.. డాలర్ విలువ మళ్లీ పెరగడంతో తిరిగి ఊపందుకుంది. వెండి కూడా బంగారం వెంటే నడుస్తోంది. దీపావళికి ముందు రూ.80 వేల పైకి చేరిన బంగారం ఆ తర్వాత క్రమంగా తగ్గింది. గత వారం రూ.76 వేల స్థాయికి పడిపోయింది. అయితే ఈ వారంలో మళ్లీ బంగారం ధరలు పైకి ఎగబాకాయి.
బంగారం రూ.80 వేల స్థాయికి చేరుకున్నాయి. దేశంలో పెళ్లిళ్ల సీజన్ ఉండడంతో చాలా మంది బంగారం కొనుగోళ్లు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో నవంబర్ 24న ఉదయం 7.00 గంటల సమయానికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. 79, 640గా ఉంది. దేశవ్యాప్తంగా వివిధ ప్రధాన నగరాల్లో బంగారం ధర ఎలా ఉందో తెలుసుకుందాం. దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 79,790కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 73,150కి చేరుకుంది. దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 79, 640లు, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 73, 000లు పలుకుతోంది. చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, కేరళలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 79, 640లు, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 73, 000 పలుకుతోంది. ఇక వెండి విషయానికి వస్తే కేజీ వెండి ఢిల్లీ, ముంబయి, బెంగళూరులో రూ.92,000లు పలుకుతుండగా, చెన్నై, కేరళ, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కేజీ వెండి 1,01,000 లు గా ఉంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

