AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చీరకట్టులో చందమామ.. ముద్దొచ్చే ఫోటోలు పంచుకున్న మేఘ ఆకాష్

తమిళ్ లో ఒరు పక్క కథై చిత్రంతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత 2017లో తెలుగులో నితిన్ హీరోగా.. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన లై చిత్రంతో ఇక్కడి ప్రేక్షకులను పలకరించింది.

Rajeev Rayala
|

Updated on: Nov 25, 2024 | 1:45 PM

Share
క్రేజీ హీరోయిన్ మేఘా ఆకాష్.. 1995 అక్టోబర్ 26న చెన్నైలో జన్మించిన ఈ ముద్దుగుమ్మ. అక్కడే మహిళా క్రిస్టియన్ కాలేజీ అయిన లేడీ ఆండల్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. చదువు తర్వాత నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.

1 / 5
తమిళ్ లో ఒరు పక్క కథై చిత్రంతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత 2017లో తెలుగులో నితిన్ హీరోగా.. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన లై చిత్రంతో ఇక్కడి ప్రేక్షకులను పలకరించింది.

తమిళ్ లో ఒరు పక్క కథై చిత్రంతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత 2017లో తెలుగులో నితిన్ హీరోగా.. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన లై చిత్రంతో ఇక్కడి ప్రేక్షకులను పలకరించింది.

2 / 5
ఈ సినిమా డిజాస్టర్ కావడంతో మేఘాకు అనుకున్నన్ని అవకాశాలు మాత్రం రాలేదు.ఆ తర్వాత తెలుగులో మరోసారి నితిన్ కు జోడీగా చల్ మోహన్ రంగ చేసింది. కానీ ఈ సినిమా కూడా నిరాశపరిచింది.అలాగే శ్రీవిష్ణు రాజ రాజ చోర చిత్రాల్లో నటించినప్పటికీ అంతగా గుర్తింపు సంపాదించుకోలేకపోయింది.

3 / 5
తెలుగులోనే కాకుండా తమిళంలోనూ అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది మేఘా.. ఇక రావణాసుర చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించారు.

4 / 5
ఈ సినిమాలో మేఘ తన నటనతో ఆకట్టుకున్నప్పటికీ సినిమా మాత్రం హిట్ అవ్వలేదు. దాంతో ఈ చిన్నదానికి అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి.  రీసెంట్ గా వికటకవి అనే సినిమాతో రానుంది. 

5 / 5
Follow Us
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..

నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం

తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..

వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..

యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్

పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్

విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!

మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు

దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు

ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 2 ఉల్లిపాయలతో ఇలా చేయండి