ఖాళీ కడుపుతో ఈ ఆహారాలు అస్సలు తినకండి.. తింటే ప్రమాదంలో పడినట్టే..!

ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది మీ రోజు మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది. కొన్ని ఆహార పదార్థాలు జీర్ణక్రియ సమస్యలను కలిగిస్తాయి. మరికొన్ని మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినకూడని ఆహారాలు కొన్ని ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda

|

Updated on: Jul 10, 2023 | 7:10 PM

Citrus Fruits- బత్తాయి,నారింజ వంటి సిట్రస్ పండ్లను ఎప్పుడూ ఖాళీ కడుపుతో తినకూడదు. వీటిలో ఫైబర్, ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉంటాయి. ఇది కడుపు సమస్యలకు దారితీస్తుంది.

1 / 6
Spicy Food- ఖాళీ కడుపుతో స్పైసీ ఫుడ్స్ తినడం వీలైనంత వరకు మానుకోవాలి. పరగడుపునే ఇలాంటి ఆహారాలను తినటం వల్ల అసిడిటి, అజీర్ణం వంటి సమస్యలు తలెత్తుతాయి.

2 / 6
Sugary Foods- ఉదయం పూట ఖాళీ కడుపుతో తీపి పదార్థాలు తినడం మానేయడం మంచిది. ఇది మీ ఇన్సులిన్ స్థాయిలను పెంచుతుంది. మీ ప్యాంక్రియాస్‌కు సమస్యలను కలిగిస్తుంది.

3 / 6
Aerated Drinks- ఉదయం పూట ఎరేటెడ్ శీతల పానీయాలు తీసుకోకూడదు. ఇది మీ జీర్ణ శక్తిని తగ్గిస్తుంది. కడుపుకు రక్త ప్రసరణను తగ్గిస్తుంది. శ్లేష్మ పొరను దెబ్బతీస్తుంది.

4 / 6
Raw Vegetables- ఖాళీ కడుపుతో పచ్చి కూరగాయలను తినడం మానుకోండి. వాటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది అజీర్తిని కలిగిస్తుంది.

5 / 6
Cold Beverages- చల్లని జ్యూస్‌లు, ఐస్ క్రీం వంటి చల్లని ఆహారాలు ఖాళీ కడుపుతో తీసుకోకూడదు. ఇలాంటి ఆహారాలను తినటం వల్ల శ్లేష్మ పొర దెబ్బతినే అవకాశం ఉంటుంది.

6 / 6
Follow us
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!

మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!

వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!

ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?

ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?

17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..

ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?

కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల

బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా

హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?