Foods to Avoid in Fever: జ్వరం వచ్చినప్పుడు అస్సలు తినకూడని ఆహారాలు.. వీటితో చాలా డేంజర్!
వర్షాకాలంలో ఒకసారి తడిచేస్తే చాలు వెంటనే జ్వరం వస్తుంది. ఈ సీజన్‌లో క్రిములు, వైరస్‌లు వేతంగా దాడి చేస్తాయి. దీంతో వర్షాకాలంలో అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. తలపై వర్షం నీళ్లు పడగానే తుమ్ములు, దగ్గు ప్రారంభమవుతుంది. రోజు ముగిసేలోపు జ్వరం కూడా మొదలవుతుంది. ఈ సీజన్‌లో ఇది సాధారణ సమస్యగా కనిపిస్తోంది..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
