Energy Foods: రోజంతా అలసిపోయినట్లు నీరసంగా అనిపిస్తుందా? ఈ సమస్యకు చెక్‌ పెట్టాలంటే

వారం మొత్తం పని ఒత్తిడుల కారణంగా చాలా మంది ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టరు. దీంతో త్వరగా మానసిక, శారీరకంగా అలసి పోతుంటారు. తగినంత విశ్రాంతి తీసుకోకపోవడం వల్ల ఆరోగ్యానికి ఈ విధమైన హాని కలుగుతుంది. దీంతో రోజంతా అలసిపోయినట్లు అనిపిస్తుంది..

|

Updated on: Aug 15, 2024 | 12:51 PM

వారం మొత్తం పని ఒత్తిడుల కారణంగా చాలా మంది ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టరు. దీంతో త్వరగా మానసిక, శారీరకంగా అలసి పోతుంటారు. తగినంత విశ్రాంతి తీసుకోకపోవడం వల్ల ఆరోగ్యానికి ఈ విధమైన హాని కలుగుతుంది. దీంతో రోజంతా అలసిపోయినట్లు అనిపిస్తుంది.

1 / 5
 టీ, కాఫీలు తాగుతూ పనిచేసినా అలసట తగ్గడం జరగదు. శారీరక అలసట నుంచి బయటపడటానికి సరైన ఆహారం తీసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. మాంసకృత్తులు, విటమిన్లు, ఖనిజాలతో కూడిన ఆహారాలు మాత్రమే శారీరక అలసట నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

2 / 5
ఏ సీజనలోనైనా లభించే అన్ని పండ్లను తినాలి. కాలానుగుణ పండ్లలో వివిధ ఎంజైములు, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్‌ ఉంటాయి. ఇవి శారీరక పనితీరు, అలసటకు సహాయం చేస్తాయి. అలాగే ఆకుకూరల్లో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

3 / 5
శారీరక అలసట నుండి ఉపశమనం పొందడానికి చియా విత్తనాలను తీసుకోవచ్చు. చియా గింజలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి మెదడు, గుండె పనితీరుకు అవసరం. ఇందులో మెగ్నీషియం కూడా ఉంటుంది. ఇది అలసట, ఒత్తిడిని తగ్గిస్తుంది. రోజువారీ ఆహారంలో వాల్‌నట్‌లు, బాదం, బ్రెజిల్ నట్స్, జీడిపప్పు, హాజెల్‌నట్‌లు, పిస్తాలు మొదలైన వాటిని చేర్చుకోవాలి. ఇవి కడుపు నింపి పని చేసే శక్తిని అందిస్తాయి. ఇవి శరీరంలోని పోషకాహార లోపాన్ని కూడా పూరిస్తాయి.

4 / 5
శారీరక అలసటను తొలగించుకోవాలనుకుంటే బ్రేక్‌ ఫాస్ట్‌ మానేయకూడదు. దాటవేయవద్దు. బ్రేక్‌ ఫాస్ట్‌లో ఓట్స్ తీసుకోండి. ఓట్స్ తక్కువ కొవ్వు కలిగి ఉంటాయి. వీటిని పాలుతో కలిపి తినవచ్చు. ఇది కడుపు నిండుగా ఉంచడమే కాకుండా, రక్తంలో చక్కెర స్థాయి, కొలెస్ట్రాల్ స్థాయిని అదుపులో ఉంచుతుంది. పని చేయడానికి తగినంత శక్తిని అందిస్తుంది.

5 / 5
Follow us
మెక్సికోలో కూలిన పిరమిడ్‌.. వినాశనానికి సంకేతమా.? వీడియో వైరల్..

మరింత ఈజీగా బ్యాంక్​ లోన్స్.! సిబిల్ స్కోర్ ఉన్నవారికి ఈజీగా లోన్

ఆవుకు గ్రాండ్ బర్త్ డే సెలెబ్రేషన్|చాయ్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్..

ఇదెక్కడి రచ్చ.. రోడ్డుపై బస్సు డ్రైవర్‌తో గొడవపడ్డ దర్శకుడు..

నిహారిక కోసం రంగంలోకి దిగిన చరణ్‌-మహేష్|చిక్కుల్లో సూర్య, విక్రమ్

బంగ్లాదేశ్ అక్రమ చొరబాట్లను అడ్డుకున్న బీఎస్‌ఎఫ్‌.!

మేం తగ్గం... సింహాలపైకి దూసుకెళ్లిన కుక్కలు

మనుషులను తీసుకెళ్లే చైనా డ్రోన్ వచ్చేసింది.! 2 వేల కేజీల లోడ్‌..

డ్రోన్‌ మంటల్లో 'జపోరిజియా' అణు విద్యుత్‌ ప్లాంట్.. ఆరోపణలు.

ఆ ఊళ్లో కాకులు మగవాళ్లనే ఎందుకు తంతున్నాయి.? వీడియో వైరల్..