AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జూన్ 7 నుంచి ఈ రాశుల వారికి కష్టాలు మొదలు.. మీ రాశి ఉందో చూడండి !

జూన్ 7 నుంచి ఐదు రాశుల వారు అనేక సమస్యలు ఎదుర్కోనున్నారంట. అంతే కాకుండా వారు చాలా విధాలుగా నష్టపోతారంట. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు పండితులు. ఎందుకంటే ఈరోజున సింహ రాశిలో కుజుడు, కేతువుల కలయిక ఏర్పడుతుంది. ఇది ఐదు రాశులపై తీవ్రమైన వ్యతిరేక ప్రభావం చూపెట్టబోతుందంట. అందుకే ఈ ఐదు రాశుల వారు జర భద్రం అంటున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.

Samatha J
|

Updated on: Jun 05, 2025 | 8:35 PM

Share
 మీన రాశి : జూన్ 7 కుజుడు, కేతువుల కలయిక వలన మీన రాశి వారు అనేక ఆర్థికపరమైన సమస్యలు ఎదుర్కోనున్నారంట. అంతే కాకుండా వీరు ఏదైనా పని ప్రారంభించాలి అనుకుంటే దాన్ని వాయిదా వేసుకోవడం చాలా మంచిదని చెబుతున్నారు పండితులు. లేకపోతే నష్టం తప్పదంట. అలాగే విద్యార్థులు కూడా చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి లేకపోతే సమస్యలు తప్పవంట.

1 / 5
 మేష రాశి : కుజ,కేతువుల కలయిక మేష రాశి వారికి అనేక ఇబ్బందులను తీసుకొస్తుందంట. వీరు కెరీర్ పరంగా చాలా సమస్యలు ఎదుర్కుంటారంట. అంతే కాకుండా ఈ రాశి ఉద్యోగస్తులు పని చేసే చోట ఎవరితో వాగ్వాదం పెట్టుకోకుండా ఉండాలంట లేకపోతే జాబ్ పోయే ప్రమాదం లేకపోలేదని చెప్తున్నారు. అంతే కాకుండా ప్రయాణాల్లో కూడా జాగ్రత్త అవసరం అంట.

2 / 5
మిథున రాశి : ఈ రాశి వారు ఏదైతే అనుకుంటారో ఆ పనులు అస్సలే కావంట, వ్యాపారస్తులు చాలా నష్టాలు చూస్తారంట. అంతే కాకుండా రియలెస్టేట్ రంగంలో ఉన్నవారికి కూడా జూన్ ఏడు నుంచి అస్సలే కలిసి రాదంట. అందుకే కొత్త పనులకు శ్రీకారం చుట్టకపోవడం మంచిదని చెప్తున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. అలాగే విద్యార్థులకు కూడా ఇది ఘట్టు కాలమేనంట.

3 / 5
కర్కాటక రాశి : కుజ కేతువుల ప్రభావం వలన ఈ రాశి వారు ఆర్థికంగా చాలా సమస్యలు ఎదుర్కొంటారంట. చేపట్టిన పనులు ఒక్కటి కూడా పూర్తి కాదంట అలాగే ఇచ్చిన డబ్బు చేతికి అందక చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందంట. అందుకే ఈ రాశి వారు ఎట్టి పరిస్థితుల్లో జూన్ 7 నుంచి 51 రోజుల పాటు అస్సలే ఇతరులకు డబ్బు ఇవ్వకపోవడమే మంచిదని చెప్తున్నారు పండితులు. అంతే కాకుండా డబ్బు విషయంలో వీరు ఆచీ తూచి అడుగులు వేయాలంట.

4 / 5
కన్యా రాశి : ఈ రాశి వారికి సింహ రాశిలోకి కుజుడు, కేతువుల కలయిక వలన అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. అంతే కాకుండా ఇంట్లో కూడా గొడవలతో మనశ్శాంతి కరువు అవుతుంది. చాలా రకాలుగా సమస్యలు ఎదురు అవుతాయి. అందుకే ఈ సమయంలో వీరు చాలా జాగ్రత్తగా ఉండాలంట. అప్పులు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ అస్సలే చేయకూడదంట.

5 / 5
Follow Us
బుధ సంచారం.. ఆ రాశుల వారికి ఇక పట్టిందల్లా బంగారమే..

మూత్రం పసుపు రంగులో వస్తోందా? ఈ సిగ్నల్‌ను లైట్ తీసుకోవద్దు!

ఆరోగ్యానికి ఏ నూనె మంచిది..? 90శాతం మందికి ఈ నిజాలు తెలియదు..

వచ్చే ఎన్నికల్లో నా భార్య మౌనిక పోటీ చేస్తుంది: మంచు మనోజ్

ముఖానికి ఐస్‌ మసాజ్ చేస్తున్నారా?ఈ చిన్న చిట్కాలతో మీ చర్మం

వాషింగ్ మెషీన్‌లో ఈ ఒక్క బటన్ నొక్కితే కరెంట్ బిల్ సగానికి సగం..

హ్యాపీ రిటైర్మెంట్‌కు PF డబ్బు సరిపోతుందా?

ఏపీ ప్రజలకు తక్కువ ధరకే సరుకులు.. త్వరలో మినీ మార్టులు..

టీమిండియా హెడ్ కోచ్‌పై పరోక్షంగా కోహ్లీ సంచలన వ్యాఖ్యలు

అగ్గిపెట్టెలాంటి ఇల్లు.. రూ. 66 వేల అద్దె.. బాల్కనీ వ్యూ చూస్తే