AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అదృష్టం తీసుకొస్తున్న ఏకాదశి.. వీరి చేతినిండా డబ్బే డబ్బు

జూన్ 6న వచ్చే నిర్జల ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ శ్రీమహావిష్ణువును లక్ష్మీదేవిని పూజిస్తారు. అంతే కాకుండా ఈ రోజు చాలా మంది ఉపవాసాలు కూడా ఉంటారు. ఈరోజు అంత శుభప్రదమైనది. అయితే ఈ రోజు నాలుగు రాశుల వారికి అదృష్టం తీసుకొస్తుంది. శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో అలాగే భద్ర రాజయోగం వలన నాలు రాశుల చేతినిండా డబ్బే డబ్బు ఉంటుందంట.

Samatha J
|

Updated on: Jun 05, 2025 | 8:35 PM

Share
నిర్జల ఏకాదశి శుక్రవారం రోజున వస్తుంది. అయితే ఇదే రోజున శక్తివంతమైన గ్రహాల్లో ఒక్కటైన బుధు గ్రహం మిథున రాశిలోకి సంచారం చేయబోతుంది. దీంతో భద్ర రాజయోగం ఏర్పడనుంది. దీని ప్రభావం 12 రాశులపై పడగా, నాలు రాశుల వారికి మాత్రం అదృష్టం కలిసిరానున్నదంట. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

1 / 5
కుంభ రాశి : నిర్జల ఏకాదశి, బుధుడి సంచారంతో ఏర్పడే భద్ర రాజయోగం వలన కుంభ రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. వీరికి ఆర్థికంగా అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. ఏ పని చేపట్టినా అందులో విజయం వీరి సొంతం అవుతుంది. మొడి బాకీలు వసూలు అవుతాయి. అనారోగ్య సమస్యల నుంచి కోలుకుంటారు. ఆర్థికంగా బాగుంటుంది.

2 / 5
తుల రాశి : భద్ర రాజయోగంతో తుల రాశి వారికి అదృష్టం తలపు తట్టబోతుంది. వీరికి ధనయోగం ఉంది. అనుకోని మార్గాల ద్వారా డబ్బు చేతికందుతుంది. అంతే కాకుండా వీరు ఏ పని చేసినా సరే అది వీరికే ప్రయోజనం చేకూర్చుతుంది. ఇంట్లో శుభకార్యలు కూడా జరుపుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా ప్రయాణాలు చేస్తారు. ఈ ప్రయాణాలు కూడా మీకు లాభాలను తీసుకొస్తాయంటున్నారు పండితులు.

3 / 5
సింహ రాశి : ఏకాదశి రోజే బుధు గ్రహం సంచారం చేయడం వలన ఏర్పడే భద్ర రాజయోగంతో సింహ రాశి వారి విద్యార్థులకు అద్భుతంగా ఉండబోతుంది. ఈ రాశి వారు విదేశిప్రయాణాలకు కోసం ఎదురు చూస్తున్న పనులు పూర్తి అవుతాయి. అంతే కాకుండా మంచి ర్యాంకులు సాధించడమే కాకుండా, మంచి కాలేజీల్లో సీటు కూడా పొందుతారు. ఇక ఈ రాశి వ్యాపారస్తులు అత్యధిక లాభాలు అందుకుంటారు.

4 / 5
వృషభ రాశి : వృషభ రాశి వారికి నిర్జల ఏకాదశి అదృష్టాన్ని తీసుకొస్తుంది. ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారు త్వరలో జాబ్ కొట్టే ఛాన్స్ ఉంది. విష్ణుమూర్తి అనుగ్రహంతో వీరు అనుకున్న పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగిపోతాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. పట్టిందల్లా బంగారమే కానుంది.

5 / 5
Follow Us
మేషం నుంచి మీనం వరకు.. సోమవారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు?

'నాలో వారికి ఏం నచ్చిందో తెలియదు' బిచ్చగాడికి 21 మంది భార్యలు!

బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..

ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!

IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..

రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?

టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..

కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం

2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన