మధుమేహ వ్యాధిగ్రస్తులు.. ఈ పండు ఎండిన ఆకు తింటే దెబ్బకు డయాబెటిస్‌.. దిగి రావడం ఖాయం..!

మధుమేహం అనేది ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరిగిపోతున్న వ్యాధి. బ్లడ్‌ షుగర్‌ వ్యాధితో బాధపడుతున్న రోగుల సంఖ్య కూడా అంతకంతకు పెరుగుతోంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఇన్సులిన్ ప్రభావవంతమైన పాత్ర పోషిస్తుంది. శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి చేయడంలో సహాయపడే అనేక మందులు ఉన్నాయి. కానీ వాటితో సైడ్‌ఎఫెక్ట్స్‌ ప్రభావం కూడా ఉంటుంది. మీరు ఎటువంటి హాని లేకుండా సహజ పద్ధతిలో ఇన్సులిన్‌ను పెంచాలనుకుంటే, మీకు అందుబాటులో ఉండే ఈ చెట్టు ఆకులు అద్భుతం చేస్తాయి.

|

Updated on: Feb 12, 2024 | 12:52 PM

అంజీర్‌ ఆకులతో అద్భుతమైన యాంటీ డయాబెటిక్ లక్షణాలు లభిస్తాయి. అంజీర్‌ ఆకులను తాజాగా లేదా ఎండబెట్టి తీసుకోవాల్సి ఉంటుంది. అపారమైన యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉన్నాయి. ముందుగా 4-5 అంజూర ఆకులను నీటిలో వేసి 10 నిమిషాలు మరిగించాలి. ఆ తర్వాత ఆ నీటిని టీగా తాగాలి.

1 / 5
అంజీర్ ఆకులను ఎండబెట్టి పొడి చేసుకోవచ్చు. అర చెంచా పొడిని ఒక కప్పు నీళ్లలో కలిపి టీ లాగా తాగాలి. రెండు విధానాలు అపారమైన ప్రయోజనాలను కలిగి ఉన్నాయి.

2 / 5
ఎముకలు బలహీనంగా ఉంటే అంజీర్‌ ఆకులను తీసుకోవడం వల్ల ప్రయోజనం పొందవచ్చు. ఈ ఆకులతో తయారు చేసిన పొడిని తీసుకోవడం వల్ల శరీరానికి పొటాషియం, కాల్షియం లభించి చాలా ఎముకలు దృఢంగా మారుతాయి. ఇందుకోసం అంజీర్‌ ఆకుల పొడిని ఉపయోగించాలి.

3 / 5
ఆ ఆకులలో మంచి మొత్తంలో పొటాషియం, కాల్షియం ఉంటాయి. ఇవి ఎముకల ఎముకల సాంద్రతను బలపరుస్తాయి. దీన్ని తీసుకోవడం వల్ల ఎముకల్లో నొప్పి సమస్య నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. అంతే కాదు, అంజీర్‌ ఆకులలో పెక్టిన్ అనే కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది శరీరం నుండి అదనపు కొలెస్ట్రాల్‌ను తొలగిస్తుంది.

4 / 5
గుండె జబ్బులతో బాధపడే వారికి కూడా అంజీర్‌ ఆకులను తీసుకోవడం మేలు చేస్తుంది. అంజీర్‌ ఆకులలో ఒమేగా -3, ఒమేగా -6 ఉన్నాయి, ఇవి గుండెను బలోపేతం చేస్తాయి. కాబట్టి గుండెను దృఢంగా చేసేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణాలు కూడా నియంత్రణలో ఉంటాయి.

5 / 5
Follow us