Beauty Tips: పెదవులు, పాదాల పగుళ్లా.. పొడి చర్మం తేమగా మార్చుకోవడానికి సింపుల్ చిట్కాలు మీ కోసం..
మారుతున్న సీజన్ కు అనుగుణంగా చర్మంలో మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా చలికాలంలో చర్మం మరింత పొడి బారుతుంది. కనుక సీజన్ కు అనుగుణంగా చర్మం తేమగా సౌందర్యంగా కనిపించాలనుకుంటే మెయింటెనెన్స్ తప్పనిసరి. సరైన చర్యలు తీసుకుంటే పొడి చర్మం కూడా తేమగా ఉంటుంది. చలికాలంలో చర్మాన్ని ముఖ్యంగా పెదాలు, పాదాల సంరక్షణ ఎలా తీసుకోవాలి.. ఆరోగ్య చిట్కాలు సంరక్షణ ఎలా తీసుకోవాలో తెలుసా.. ఈ సమయంలో సాధారణ మాయిశ్చరైజర్ ఉపయోగించండి. ముఖ్యంగా ఆయిల్ మాయిశ్చరైజర్లను ఉపయోగించండి. ఇది వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. సున్నితమైన చర్మం ఉన్నట్లయితే, ఏదైనా మాయిశ్చరైజర్‌ని ఉపయోగించే ముందు నిపుణుడిని సంప్రదించండి.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7




