శరీరాన్ని ఫిట్‌గా ఉంచడంలో ప్రోటీన్ చాలా ముఖ్యమైనది. కండరాల నిర్మాణానికి, బలాన్ని పెంపొందించడానికి, శరీర పోషణను నిర్వహించడానికి ప్రోటీన్ అవసరం. అందువల్ల రోజువారీ ఆహారంలో ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలైన గుడ్లు, చేపలు, మాంసం, పాలు, పాల ఉత్పత్తులు, కూరగాయలు, పండ్లను చేర్చుకోవాలి.