AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!

2026 సంవత్సరం కొన్ని రాశుల వారికి లక్కు తీసుకొస్తుంది. ఊహించని విధంగా ఆర్థిక ప్రయోజనాలు చేకూరనున్నాయి కొన్ని రాశుల వారికి. సూర్యుడి ప్రత్యేక అనుగ్రహం వలన కొన్ని రాశుల వారికి పట్టిందల్లా బంగారమే కానుందంట. ఇంతకీ ఆ రాశులు ఏవో చూసేద్దాం.

Samatha J
|

Updated on: Dec 06, 2025 | 7:33 PM

Share
2026 సంవత్సరం కొన్ని రాశుల వారికి లక్కు తీసుకొస్తుంది. సూర్యుడి ప్రత్యేక అనుగ్రహం వలన కొన్ని రాశుల వారికి పట్టిందల్లా బంగారమే కానుందంట. ఇంతకీ ఆ రాశులు ఏవో చూసేద్దాం.

1 / 5
మేష రాశి : 2026వ సంవత్సరంలో మేష రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. వీరు అనుకున్న పనులన్నీ సమయానుగుణంగా పూర్తి చేస్తారు. కొత్త సంవత్సరంలో నూతన వాహనం లేదా స్థిరాస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. అనుకోని విధంగా కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. ఈ రాశి వారికి 2026 లో పట్టిందల్లా బంగారమే కానుంది.

2 / 5
తుల రాశి : తుల రాశి వారికి ఆదాయ బాగుంటుంది. రియలెస్టేట్ రంగంలో ఉన్న వారు అత్యధిక లాభాలు పొందుతారు. వివాహం కోసం ప్రయత్నాలు చేసే వారికి కలిసి వస్తుంది. ఆర్థిక సమస్యల నుంచి బయటపడుతారు. అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. ఈ రాశి వారు కుటుంబ సభ్యులతో చాలా ఆనందంగా గడుపుతారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

3 / 5
కన్యా రాశి : కన్యా రాశి వారికి ఈ సంవత్సరం వ్యాపారంలో అద్భుతంగా కలిసి వస్తుంది. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారం చేసే వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. విద్యార్థులకు చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ రాశి వారు ఎక్కువ డబ్బు సంపాదించి, లక్ష్యాధికారులు అయ్యే ఛాన్స్ ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఈ రాశి వారు చాలా ఈ సంవత్సరం మొత్తం చాలా ఆనందంగా గడుపుతారు.

4 / 5
వృషభ రాశి : వృషభ రాశి వారికి చాలా అద్భుతంగా ఉండబోతోంది. నిరుద్యోగులు ఉద్యోగం సంపాదిస్తారు. ఈ రాశి వారు ఈ సంవత్సరంలో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అప్పులన్నీ తీరి పోవడంతో చాలా ఆనందంగా ఉంటారు. విద్యార్థులు మంచి ర్యాంకులు సంపాదించుకుంటారు. ఊహించని విధంగా ధన లాభం కలుగుతుంది.

5 / 5
Follow Us
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.

SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!

బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..

కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?

కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?

‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్

మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?

ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?

కోరిన కోర్కెలు తీర్చే సప్త శనివారాల వ్రతం: వెంకటేశ్వర స్వామి..

భర్త, పిల్లలు లేని మహిళ ఆస్తి ఎవరికి చెందుతుంది?