Home Remedies for Migraine: మైగ్రేన్‌తో బాధపడుతున్నారా? ఈ టిప్స్ పాటించారంటే సులువుగా ఉపశమనం పొందొచ్చు..
మైగ్రేన్ తలనొప్పి కొందరినీ తీవ్రంగా కుంగ తీస్తుంది. కానీ మైగ్రేన్లు ప్రారంభమైనప్పుడు తలకు ఒకవైపున తీవ్రమైన నొప్పి మొదలైంది. దీనితోపాటు వికారంగా అనిపిస్తుంది. కాంతి, ధ్వనిని ఏమాత్రం తట్టుకోలేని సున్నితత్వానికి లోనవుతారు. మైగ్రేన్ లక్షణాలు అందరికీ ఒకేలా ఉండవు. కానీ తలనొప్పి తీవ్రత దాదాపు ప్రతి ఒక్కరిలో ఒకేలా ఉంటుంది. నిజానికి చలికాలంలో నీళ్లు తీసుకోవడం తగ్గడం వల్ల.. శరీరం డీహైడ్రేట్ అయినప్పుడు మైగ్రేన్ నొప్పి పెరుగుతుంది. మైగ్రేన్ లక్షణాలను..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
