ఆడియన్స్ తెలివిమీరిపోయారు.. లేనిది ఉన్నట్లు.. ఉన్నది లేనట్లు ప్రమోషన్స్‌లో కనికట్టు చేస్తే రిజల్ట్‌తో గట్టిగానే బుద్ధి చెప్తున్నారు. ఈ మధ్య ఇండస్ట్రీలో కొన్ని సినిమాలకు ఇదే జరిగింది. బయట చెప్పేదొకటి.. సినిమాలో ఉన్నదొకటి..! ఈ రాంగ్ ప్రమోషన్‌తోనే హిట్ అవ్వాల్సిన సినిమాలు కూడా ఫట్ అన్నాయి. మరి ఏంటా సినిమాలు.. మేకర్స్ చేసిన ఆ తప్పేంటి..?