Effects of Alcohol: అతిగా మద్యం సేవిస్తున్నారా..? అయితే మీ పని అవుట్..! ఎలాంటి సమస్యలు వస్తాయంటే
మద్యపానం దూమపానం ఆరోగ్యానికి హానికరం అని తాగే మద్యం సీసాలు సిగరెట్ డబ్బాల పై తాటికాయంత అక్షరాలతో రాసినా సరే తాగడం మానరు కొంత మంది...ఎక్కువ తాగడం పక్కన పెడితే అసలు తాగడం వాళ్ళ ఆరోగ్యం చెడిపోతుంది అని తెలిసినా వయసుతో జెండర్ తో పని లేకుండా తాగే వాళ్ళ సంఖ్య పెరుగుతూనే ఉంది.