Tiger 3: పఠాన్ రికార్డుల దగ్గరలోకి రాలేకపోతున్న టైగర్.. సల్మాన్ పరిస్థితి ఏంటి.?
సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ స్పై థ్రిల్లర్ మూవీ టైగర్ 3. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌లో భాగంగా వస్తున్న ఈ సినిమా మీద భారీ ఆశలు పెట్టుకుంది చిత్రయూనిట్. కానీ దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ మూవీ ప్రీ బుకింగ్స్ విషయంలో అనుకున్న రేంజ్‌లో పర్ఫామ్ చేయలేకపోయింది. టైగర్ సిరీస్‌లో థర్డ్ ఇన్‌స్టాల్మెంట్‌గా వచ్చిన టైగర్ 3, దీపావళి కానుకగా నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5