Kriti Sanon: పండగ సందడంతా ఈ అమ్మడిదే.. ట్రెడిషనల్ డ్రస్‌లో అదరగొట్టిన కృతిసనన్
గత కొన్ని రోజులుగా నిత్యం వార్తల్లో నిలుస్తోంది బాలీవుడ్ అందాల భామ నటి కృతి సనన్. కృతి సనన్‌కి సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.తాజాగా కృతి సనన్ ఈ ప్రత్యేకమైన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. కృతి సనన్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో షేక్ చేస్తున్నాయి.
Updated on: Nov 13, 2023 | 12:38 PM

తాజాగా కృతి సనన్ ఈ ప్రత్యేకమైన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. కృతి సనన్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో షేక్ చేస్తున్నాయి.

ఈ ఫోటో షూట్‌లో కృతి సనన్ స్టన్నింగ్‌గా, బోల్డ్‌గా మెరిసింది. కృతి సనన్ ఫోటోలు చూసిన అభిమానులు ఫిదా అవుతున్నారు.

గత కొన్ని రోజులుగా నిత్యం వార్తల్లో నిలుస్తోంది బాలీవుడ్ అందాల భామ నటి కృతి సనన్. కృతి సనన్‌కి సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

కృతి సనన్ కొత్త ఫోటో షూట్ వైరల్ అవుతోంది. ఈ ఫోటోలను కృతి సనన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇందులో ఆమె గ్లామరస్ లుక్ అందరిని ఆకట్టుకుంటుంది.

కృతి సనన్ ఎప్పుడూ తన ఫిట్‌నెస్‌పై శ్రద్ధ చూపుతూనే ఉంటుంది. కొన్ని రోజుల క్రితం, జిమ్ లో అమ్మడు వర్కౌట్స్ చేస్తున్న ఒక వీడియో వైరల్ అయ్యింది. ఇందులో కృతి సనన్ కష్టమైన కసరత్తు చేస్తూ కనిపించింది.




