Skin Glowing Juices: మీ ముఖం లైట్‌లా వెలిగిపోవాలా.. రోజూ ఈ జ్యూసులు తాగండి..
అందంగా కనిపించాలని ప్రతీ ఒక్కరూ అనుకుంటారు. అందులోనూ ఏవైనా ఫంక్షన్లు వంటివి ఉంటే అందంపై మరింత శ్రద్ధ పెడతూ ఉంటారు. కానీ ప్రతి రోజూ ఇప్పుడు చెప్పే జ్యూసులు తాగారంటే.. ప్రతీ రోజూ మీ ముఖం లైట్‌లా మెరిసి పోవడం గ్యారెంటీ. మరి ఆ జ్యూసులు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎప్పుడూ క్రీమ్స్ వంటితోనే నిగారింపు రాదు. మనం లోపల నుంచి ఆరోగ్యంగా ఉంటేనే ముఖంపై నిగారింపు అనేది వస్తుంది. మీరు తీసుకునే ఆహారంలో విటమిన్లు, మినరల్స్, పోషకాలు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
