Samsung Galaxy M05: రూ. 8 వేలకే 50 ఎంపీ కెమెరా.. సామ్‌సంగ్ నుంచి అదిరిపోయే స్మార్ట్‌ఫోన్
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజ కంపెనీలు బడ్జెట్ మార్కెట్‌ను టార్గెట్ చేసుకొని కొంగొత్త ఫోన్‌లను తీసుకొస్తున్నారు. ముఖ్యంగా రూ. 10 వేలలోపా మార్కెట్‌లో మంచి ఫీచర్లతో కూడిన ఫోన్‌లను తీసుకొస్తున్నారు. అయితే సామ్‌సంగ్ వంటి దిగ్గజ కంపెనీ సైతం తక్కువ బడ్జెట్‌లో ఫోన్‌లను లాంచ్ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా మార్కెట్లోకి మరో బెస్ట్ ఫోన్‌ను తీసుకొచ్చింది. సామ్‌సంగ్ గ్యాలక్సీ ఎమ్05 ఫోన్‌ను లాంచ్ చేశారు...

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
