AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Metabolism Boosting: ఇలా చేశారంటే మెటబాలిజం పెరగడమే కాకుండా.. ఎన్నో ప్రయోజనాలు..

ఆరోగ్యంగా, అందంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. ఆరోగ్యంగా, అందంగా ఉండాలంటే ముందు మీ బాడీ మెటబాలిజం అనేది సరిగ్గా ఉండాలి. మెటబాలిజాన్ని.. జీవక్రియ అని అంటారు. మీ శరీరంలో జీవ క్రియ అనేది సరిగ్గా ఉంటే.. ఎన్నో దీర్ఘకాలిక సమస్యలకు కూడ చెక్ పెట్టొచ్చు. చాలా మందిలో జీవక్రియ అనేది చాలా స్లోగా ఉంటుంది. దీని వలన పలు అనారోగ్య సమస్యలకు..

Chinni Enni
|

Updated on: Aug 18, 2024 | 2:25 PM

Share
ఆరోగ్యంగా, అందంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. ఆరోగ్యంగా, అందంగా ఉండాలంటే ముందు మీ బాడీ మెటబాలిజం అనేది సరిగ్గా ఉండాలి. మెటబాలిజాన్ని.. జీవక్రియ అని అంటారు. మీ శరీరంలో జీవ క్రియ అనేది సరిగ్గా ఉంటే.. ఎన్నో దీర్ఘకాలిక సమస్యలకు కూడ చెక్ పెట్టొచ్చు. చాలా మందిలో జీవక్రియ అనేది చాలా స్లోగా ఉంటుంది. దీని వలన పలు అనారోగ్య సమస్యలకు కూడా గురవుతారు. మరి దీన్ని ఎలా పెంచుకోవాలో ఇప్పుడు చూడండి.

1 / 5
మీ జీవ క్రియ అనేది పెరగాలంటే.. ముందు వ్యాయామం చేయడం మొదలు పెట్టాలి. ఎక్సర్ సైజ్ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. శరీరానికి అవసరం అయ్యే బ్యాలెన్స్ డైట్ తీసుకోవడం వల్ల కూడా చక్కటి ఫలితాలు ఉంటాయి.

2 / 5
ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకుంటే మరింత మంచిది. నీటిని కంటిన్యూగా తాగుతూ ఉండాలి. నీటిని ఎక్కువగా తాగడం వల్ల శరీరంలోని మలినాలు, విష పదార్థాలు అనేవి బయటకు పోయి.. శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది.

3 / 5
బాడీ మెటబాలిజం పెరగాలంటే.. సరై నిద్ర కూడా అవసరం. ప్రతి రోజూ ఒకే సమయాన్ని నిద్రకు కేటాయించండి. నిద్ర సరిగ్గా లేకపోతే హార్మోన్లు ఇన్ బ్యాలెన్స్ అయ్యి.. చాలా సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా డయాబెటీస్, బీపీ వస్తాయి. సరిగ్గా నిద్ర పోవడం వల్ల జీవక్రియ అనేది పెరుగుతుంది.

4 / 5
అదే విధంగా ఒత్తిడి, ఆందోళనను మ్యానేజ్ చేసుకుంటూ ఉండాలి. యోగా వంటివి చేయడం వల్ల మెటబాలిజం రేటు అనేది పెరుగుతుంది. ప్రతి రోజూ గ్రీన్ టీ తాగండి. గ్రీన్ టీ తాగడం వల్ల మీ శరీర జీవ క్రియ అనేది పెరుగుతుంది. దీంతో ఈజీగా బరువు తగ్గుతారు. బీపీ, షుగర్లు వంటివి రాకుండా ఉంటాయి.

5 / 5