ఈకోవాక్స్ డీబాట్ వై1 ప్రో 2ఇన్1 రోబోట్ వ్యాక్యూమ్ క్లీనర్.. దీనిపై అమెజాన్ ప్లాట్ ఫారంలో 50శాతం డిస్కౌంట్ లభిస్తోంది. ఇది చాలా తక్కువ సమయంలో మీ పనిని సులభంగా చేసి పెడుతుంది. ఒకేసారి వ్యాక్యూమ్ క్లీన్ చేయడంతో పాటు మాబ్ చేస్తుంది. ఇది అన్ని రకాల టైల్స్, మార్బల్స్, కార్పెట్, చెక్ ఫ్లోర్లకు సరిపోతుంది. 6500పీఏ సక్షన్ పవర్ తో వస్తుంది. దీని ధర ప్రస్తుతం అమెజాన్లో రూ. 29,900గా ఉంది.