AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dark patches on Neck: మెడపై చర్మం నల్లగా మారిందా? ఈ ప్రమాదకర వ్యాధులు పొంచి ఉన్నట్లే..

రోజు రోజుకి మీ మెడ నల్లబడుతోందా? ఎండ వలన వచ్చిన టాన్ అనుకుంటే పొరబాటే. అధిక బరువు వల్ల మెడపై నల్లటి నల్లటి ప్యాచెస్‌ ఏర్పడుతాయని సర్ది చెప్పుకున్నా పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే మెడ నల్లబడటం అనేక భయంకరమైన వ్యాధులకు సంకేతం. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రోజురోజుకూ మెడపై నలుపు అధికమవుతుంటే తప్పకుండా డయాబెటిస్ టెస్ట్ చేయించుకోవాలి. డయాబెటిస్ ఉన్న వారిలో ఇటువంటి లక్షణాలు కనిపిస్తాయి..

Srilakshmi C
|

Updated on: Mar 22, 2024 | 1:32 PM

Share
రోజు రోజుకి మీ మెడ నల్లబడుతోందా? ఎండ వలన వచ్చిన టాన్ అనుకుంటే పొరబాటే. అధిక బరువు వల్ల మెడపై నల్లటి నల్లటి ప్యాచెస్‌ ఏర్పడుతాయని సర్ది చెప్పుకున్నా పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే మెడ నల్లబడటం అనేక భయంకరమైన వ్యాధులకు సంకేతం. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రోజురోజుకూ మెడపై నలుపు అధికమవుతుంటే తప్పకుండా డయాబెటిస్ టెస్ట్ చేయించుకోవాలి. డయాబెటిస్ ఉన్న వారిలో ఇటువంటి లక్షణాలు కనిపిస్తాయి.

1 / 5
పరిశుభ్రత లేకపోవడం వల్ల కూడా ఇలా కావచ్చు. చాలా మంది ముఖంపై ఉన్నంత శ్రద్ధ మెడపై పెట్టరు. ఫలితంగా మురికి చాలా కాలం పాటు పెరుకుపోయి నల్లగా కనిపిస్తుంది. అంతేకాదు మెడ నల్లగా మారితే మీ కాలేయంలో సమస్య ఉందని అర్థం చేసుకోవాలి. కాలేయం సరిగా పనిచేయకపోతే పక్షవాతం వచ్చే అవకాశం కూడా ఉంది.

2 / 5
మెడపైనే కాదు.. శరీరంలోని కొన్ని భాగాల్లో నల్లమచ్చలు రావడం ప్రారంభమైతే.. అది మధుమేహానికి సంకేతమని అర్థం చేసుకోవాలి. అలాంటప్పుడు డాక్టర్ దగ్గర చెక్ చేయించుకోవడం మంచిది. అధిక ఊబకాయం ఉన్నవారిలో కూడా ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. పెరుగుతున్న బరువుతో, మెడ మరింత నల్లగా మారుతుంది.

3 / 5
నలుపు మెడ మాత్రమే కాకుండా మధుమేహంకు అనేక లక్షణాలు కనిపిస్తాయి. తరచుగా మూత్రవిసర్జన, హఠాత్తుగా బరువు తగ్గడం, చేతులు- కాళ్ళు తిమ్మిర్లు పట్టడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

4 / 5
కానీ మెడ నల్లగా మారడం ప్రారంభిస్తే, దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బరువును అదుపులో ఉంచుకుంటే చాలు. చర్మవ్యాధి నిపుణుడిని కూడా సంప్రదించి సరైన చికిత్స తీసుకోవాలి.

5 / 5
ఒక్కో మ్యాచ్‌కు రూ. 2.15 కోట్లు.. పంత్ టీం చేసిన బ్లండర్ మిస్టేక్

భారత నావికాదళంలోకి.. MH-60R ‘రోమియో’ హెలికాప్టర్ .. ఇక చైనాకు దడే

ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. తెలంగాణలో లింకు

క్రేజీ హీరోయిన్ సింధూ తులాని ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?

మగువలు కంటికి కాటుక ఎందుకు.? దీని వెనుక రహస్యం ఏంటి.?

24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?

అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?

సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్..ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు

చేసిన రెండు సినిమాలు హిట్టే.. ఇప్పుడు చేతిలో మూడు సినిమాలు

ఇక టోల్ గేట్ల దగ్గర ఆగే పన్లేదు.. రయ్‌రయ్‌మంటూ దూసుకెళ్లిపోవచ్చు