అంజీర్ ఎవరు తినడం ప్రమాదమో తెలుసా?
అంజీర్ డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అనేకం. అంజీర్‌లో విటమిన్ సి, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటి పోషకాలు ఉంటాయి. వీటిని నానబెట్టి తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా, జీర్ణశక్తి మెరుగుపడుతుంది, రక్తహీనత సమస్య తగ్గుతుంది. అయితే, కొందరు వీటిని అధికంగా తీసుకోకూడదు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5