AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీరు మాట్లాడే టప్పుడు జాగ్రత్త.. అక్టోబర్ నెల మొత్తం సమస్యలే సమస్యలు!

కుంభరాశి వారికి అక్టోబర్ నెల చాలా కష్టకాల సమయం అనే చెప్పాలి. ఈ నెల రెండో వారం నుంచి ఈరాశి వారు అనేక సమస్యలు ఎదుర్కోనున్నారు. ముఖ్యంగా చేయని తప్పుకు మాటలు పడాల్సిన పరిస్థితి రానున్నది. అందువలన అక్టోబర్ నెలలో కుంభరాశి వారు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదంటున్నారు పండితులు.

Samatha J
|

Updated on: Sep 26, 2025 | 10:16 AM

Share
అక్టోబర్ నెల కొన్ని రాశుల వారికి కలిసొస్తే , మరికొన్ని రాశుల వారికి అనేక ఇబ్బందులను తీసుకొస్తుంది. ముఖ్యంగా కుంభరాశి వారికి మాత్రం ఈ నెల మిశ్రమ ఫలితాలనిస్తుందని చెబుతున్నారు పండితులు. కాగా, ఈనెలలో కుంభ రాశి వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం చూద్దాం.

1 / 5
కుంభ రాశి ఉద్యోగులకు నెల ప్రారంభం చాలా అద్భుతంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా మీపై సహోద్యోగులు చేసే కుట్రలపై మీ పై అధికారులు యాక్షన్ తీసుకుంటారు. ప్రతి విషయంలోనూ మీకు మంచి మద్ధతు ఇస్తారు. కానీ రెండో వారం నుంచి మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. పని ఒత్తిడి అధికంగా పెరిగే ఛాన్స్ ఉంది.

2 / 5
విద్యార్థులకు కష్టపడితే కాని ఫలితం దక్కదు. పరీక్షల సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. లేకపోతే అనవసరమైన చిక్కుల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది. సీనియర్స్, తోటి విద్యార్థుల నుంచి సమస్యలు ఎదురవుతాయి. ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా మెదలాలి.

3 / 5
కుంభ రాశి వారు కుటుంబ విషయాల్లో ఎక్కువ మాట్లాడకపోవడమే మంచిది. కుటుంబంలో సానుకూల వాతావరణం ఉన్నప్పటికీ కొన్ని సార్లు అదే వ్యతిరేకం కావచ్చును, అందుకు ఈ నెలలో మీరు మాట్లాడే ముందు , ఒకటికి రెండు సార్లు ఆలోచించడం చాలా మంచిదని చెబుతున్నారు పండితులు.

4 / 5
కుంభ రాశి వారు ఈ నెలలో ఆరోగ్యం విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. ఎందుకంటే? ఈ సమయంలో వీరు ఎక్కువ ఆందోళన, ఒత్తిడి వంటి వాటికి గురి అవ్వడం వలన అనేక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. అందుకే ఆరోగ్యం విషయంలో చాలా కేర్ తీసుకోవాలంట.

5 / 5
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..

గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!

మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?

కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!

రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!

టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా

సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా

కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..

ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం

టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..