Vastu Tips: కరివేపాకు మొక్కని పెంచుకునే విషయంలో తప్పు చేశారో.. అనారోగ్యం, ఆర్ధిక ఇబ్బందులు తప్పవు..
వాస్తు శాస్త్రం ప్రకారం వాస్తు దోషాలను తొలగించడానికి, జీవితంలో ఆనందం, శ్రేయస్సు కోసం అనేక రకాల నివారణలు సూచించబడ్డాయి. చెట్లు, మొక్కలు ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైనవి. కొంతమంది చెట్ల పెంపకాన్ని ఎంతగానో ఇష్టపడతారు. అటువంటి తమ ఇంట్లో, ఇంటి ఆవరణ లో ఎక్కడ ఏ చిన్న స్థలం ఉన్నా.. వెంటనే ఏదోక మొక్కని పెంచడానికి ప్రయత్నం చేస్తారు. అయితే ఇలా తెలిసి లేదా తెలియకుండా చేసే మొక్కల పెంపకం దురదృష్టకర ఫలితాలకు దారితీయవచ్చు. అందుకనే వాస్తు శాస్త్రంలో చెట్లు, మొక్కలకు సరైన దిశానిర్దేశం చేయబడింది. తద్వారా అది ఆనందం, శ్రేయస్సును తెస్తుంది. ఈ నేపధ్యంలో మీరు మీ ఇంటికి కరివేపాకు మొక్కను తీసుకురావాలని ప్లాన్ చేస్తుంటే.. ఇంట్లో ఆనందం , శ్రేయస్సును కొనసాగించడానికి వాస్తు ప్రకారం కరివేపాకు మొక్కని ఇంట్లో ఏ దిశలో పెంచుకోవాలో తెలుసుకుందాం..

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7




