Eggs Boiling: గుడ్లు ఉడకబెట్టేటప్పుడు పగులుతున్నాయా.. ఇలా చేస్తే అస్సలు పగలవు..! వెరీ సింపుల్..
గుడ్లు ఆరోగ్యానికి చాలా మంచివి.. గుడ్లలో బోలెడన్ని ప్రోటీన్స్ ఉంటాయి. కాబట్టి.. వాటిని ఎవరైనా తినొచ్చు. పిల్లలకు గుడ్లు తినిపించడం చాలామంచిది. తగిన పోషకాలు అందుతాయి. ఉడికించిన గుడ్డు రుచికరమైన, ఆరోగ్యకరమైన ఆహారాలలో ఒకటిగా ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. మీరు వాటిపై కొంచెం ఉప్పు, నల్ల మిరియాలు చల్లి తింటే ఎంతో రుచిగా ఉంటాయి. కానీ చాలా సందర్భాలలో గుడ్లు ఉడకబెడుతున్న క్రమంలో పగిలిపోతుంటాయి..అలా కాకుండా ఉండాలంటే.. గుడ్లని ఉడకబెట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఇలా చేస్తే పెంకు సులువుగా రావడమే కాదు గుడ్లలో అవసరమైన పోషకాలు చెక్కుచెదరకుండా ఉంటాయి. దీనికి అద్భుతమైన రుచి ఉంటుందని కూడా చెబుతారు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5