Kidneys Clean: ఇలా చేశారంటే కిడ్నీలు క్లీన్ అవ్వాల్సిందే..

కిడ్నీ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడే వారి సంఖ్య బాగా ఎక్కువ అవుతుంది. ఆరోగ్యకరమైన ఆహారం, నీరు తీసుకోకపోవడం వల్ల కిడ్నీలపై కూడా ఎఫెక్ట్ పడుతుంది. మూత్ర పిండాలను కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి..

Chinni Enni

|

Updated on: Nov 03, 2024 | 1:44 PM

శరీరంలో అతి ముఖ్యమైన భాగాల్లో కిడ్నీలు కూడా ఒకటి. శరీరంలో ముఖ్యమైన పనులను నిర్వర్తించడంలో మూత్ర పిండాలు కూడా ఎంతో చక్కగా పని చేస్తాయి. శరీరం ఆరోగ్యంగా పని చేయాలంటే కిడ్నీల సహాయం కూడా కావాలి. కేవలం శరీర ఆరోగ్యమే కాకుండా కిడ్నీల ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం.

1 / 5
శరీరంలోని మలినాలు, వ్యర్థ పదార్థాలు, విష పదార్థాలను బయటకు పంపించడంలో కిడ్నీలు ఎంతో చక్కగా పని చేస్తాయి. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఎప్పటికప్పుడు వీటిని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. మరి కిడ్నీలను ఎలా క్లీన్ చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలు ఇప్పుడు చూద్దాం.

2 / 5
మూత్ర పిండాలను ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. కిడ్నీలను సరిగా క్లీన్ చేసుకోక పోవడం వల్లనే ఎక్కువగా మూత్ర పిండాల సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఎప్పటికప్పుడు కిడ్నీలను క్లీన్ చేసుకోవాలి.

3 / 5
మూత్ర పిండాలను ఆరోగ్యంగా ఉంచుకోవాలన్నా.. కిడ్నీ సమస్యలతో బాధ పడుతున్నా.. నీటిని ఎక్కువగా తీసుకోవాలి. ప్రతి రోజూ కనీసం 4 లీటర్ల నీటిని తీసుకుంటూ ఉండాలి. ఉదయం 11 గంటల వరకు నీటిని తప్ప ఎలాంటి ఆహారం తీసుకోకూడదు.

4 / 5
కేవలం నీళ్లతోనే ఉండాలి. దీన్నే వాటర్ ఫాస్టింగ్ అంటారు. శక్తి లేని వాళ్లు కొబ్బరి నీళ్లు తీసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల కిడ్నీ శుభ్రంగా క్లీన్ అవుతాయి. ఎలాంటి విష పదార్థాలు, మలినాలు ఉన్నా బయటకు పోతాయి. ఇలా చేయాలి అనుకున్నప్పుడు వైద్యుల సలహా తీసుకోవాలి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)

కేవలం నీళ్లతోనే ఉండాలి. దీన్నే వాటర్ ఫాస్టింగ్ అంటారు. శక్తి లేని వాళ్లు కొబ్బరి నీళ్లు తీసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల కిడ్నీ శుభ్రంగా క్లీన్ అవుతాయి. ఎలాంటి విష పదార్థాలు, మలినాలు ఉన్నా బయటకు పోతాయి. ఇలా చేయాలి అనుకున్నప్పుడు వైద్యుల సలహా తీసుకోవాలి. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)

5 / 5
Follow us
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!

పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..

చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?

ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన

కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్

పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..

గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి

పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..

టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.

దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.