Boyapati Srinu: సితారను తీసుకోవడం లో బోయపాటి ఎక్కడ తప్పారు ??
బాలయ్య హీరోగా నటించిన అఖండ సినిమాలో జనని పాత్ర కాస్టింగ్ వెనుక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. దర్శకుడు బోయపాటి శ్రీను తొలుత మహేష్ బాబు కుమార్తె సితారను ఈ పాత్రకు అనుకున్నాడట. కారణాంతరాల వల్ల అది కుదరకపోవడంతో, సూర్య కూతురు, నటి లయ కూతురిని కూడా పరిశీలించారు. చివరికి "భజరంగీ భాయ్‌జాన్" ఫేమ్ హర్షాలి మల్హోత్రాను జననిగా ఎంపిక చేశారు.
బాలయ్య హీరోగా.. బోయపాటి డైరెక్షన్లో తెరకెక్కిన అఖండ2 మ్యాసివ్ హిట్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ దగ్గర బిగ్ హిట్ అయింది. ఈ క్రమంలోనే ఈమూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ బ్యాంకెండ్ న్యూస్ బయటికి వచ్చింది. అఖండ మూవీలో బాలయ్య కూతురు జనని క్యారెక్టర్లో మొదట సూపర్ స్టార్ కూతురు సితారను తీసుకోవాలనుకున్నాడట బోయపాటి. సితారకు మంచి ఫ్యాన్ బేస్ ఉండడం.. పైగా ఆమెకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండడంతో.. సితారనే ఆల్మోస్ట్ ఫిక్స్ చేశాడట కానీ కొన్ని కారణాల వల్ల బోయపాటి నిర్ణయం వర్కవుట్ కాలేదట. ఆ తర్వాత సూర్య కూతురు, హీరోయిన్ లయ కూతురిని కూడా జనని క్యారెక్టర్ కోసం పరిశీలించాడట బోయపాటి కానీ అది కూడా వర్కవుట్ అవ్వకపోవడంతో.. భజరంగీ భాయ్‌జాన్ అమ్మాయిని ఫిక్స్ చేశాడట.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Avatar 3: ‘పండోరా’ సృష్టించింది.. మన అమ్మాయే
కొత్తగూడ అడవుల్లో భారీ జంతువు ప్రత్యక్షం!
మహిళా షూటర్‌పై లైంగికదాడి.. స్నేహితురాలు సహా..
బుర్జ్ ఖలీఫాపై పిడుగు.. వీడియో షేర్ చేసిన దుబాయ్ యువరాజు
అత్త కాళ్లపై పడిన అల్లుడు.. ఆమె ఛీకొడుతున్నా కాళ్లు వదల్లేదు
అబ్బా.. రెండు కళ్ళు చాలవు.. ఆంధ్రా ఊటీ అరకు అందాలు
కొత్తగూడ అడవుల్లో భారీ జంతువు ప్రత్యక్షం!
మహిళా షూటర్‌పై లైంగికదాడి.. స్నేహితురాలు సహా..
బుర్జ్ ఖలీఫాపై పిడుగు.. వీడియో షేర్ చేసిన దుబాయ్ యువరాజు
అత్త కాళ్లపై పడిన అల్లుడు.. ఆమె ఛీకొడుతున్నా కాళ్లు వదల్లేదు
నెరవేరిన ఎమ్మెల్యే శపథం.. నాలుగేళ్ల తర్వాత ఏం చేశాడంటే
అబ్బా.. ఏం వాడకమయ్యా.. రైతన్న తెలివికి సలాం కొట్టాల్సిందే!

