కాలానుగుణ మార్పులు గ్లూకోజ్ హెచ్చుతగ్గులకు కారణమవుతాయా?
గ్లూకోజ్ అనేది శరీర కణాలకు శక్తి యొక్క ప్రాథమిక వనరుగా పనిచేసే ఒక సాధారణ చక్కెర. శరీరం సాధారణంగా మనం తినే ఆహారం నుండి, ముఖ్యంగా కార్బోహైడ్రేట్ల నుండి దీనిని పొందుతుంది. శరీరంలో గ్లూకోజ్ స్థాయిలను అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి. వీటిలో ఆహారం, శారీరక శ్రమ, ఒత్తిడి, మందులు, కొన్ని అనారోగ్యాలు ఉన్నాయి. ఇన్సులిన్, గ్లూకాగాన్, కార్టిసాల్ వంటి హార్మోన్లు కూడా గ్లూకోజ్‌ను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కాలానుగుణ మార్పులు గ్లూకోజ్ స్థాయి హెచ్చుతగ్గులకు కారణమవుతాయని అంటున్నారు నిపుణులు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
