Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mushroom Cultivation: వేసవిలో ఓస్టెర్ మష్రూమ్ సాగు చేయండి.. కళ్లు చెదిరే ఆదాయం పొందండి..

రైతుల కష్టం ఏ ఒక్కరికీ ఉండదు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు కాలం కాటేయడమో, పండిన పంటకు మద్ధతు ధర లభించకపోవడమే.. జరుగుతుంది. అయితే, కొన్ని రకాల పంటలు రైతుల ఇంట సిరులు కురిపిస్తాయి. అలాంటి వాటిలో పుట్టగొడుగుల సాగు ఒకటి.

Shiva Prajapati

|

Updated on: May 22, 2023 | 2:53 PM

డాక్టర్ దయారామ్ పుట్టగొడుగుల సాగులో ప్రావీణ్యం కలిగి ఉన్నారు. 25 నుంచి 35 డిగ్రీల ఉష్ణోగ్రతలో పుట్టగొడుగులను పండించేలా రైతులకు శిక్షణ ఇస్తున్నారు.

1 / 6
పుట్టగొడుగుల సాగులో బీహార్ అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ రైతులు పెద్ద ఎత్తున పుట్టగొడుగులను సాగు చేస్తున్నారు. విశేషమేమిటంటే పుట్టగొడుగుల సాగుకు రైతులను కూడా ప్రోత్సహిస్తున్నారు. ఇందుకోసం పుట్టగొడుగుల పెంపకందారులకు బంపర్ సబ్సిడీ ఇస్తున్నారు. అదే సమయంలో, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పుట్టగొడుగుల ప్రాసెసింగ్ యూనిట్‌పై గ్రాంట్‌ను కూడా ప్రకటించింది. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

2 / 6
పుట్టగొడుగుల సాగు వల్ల బీహార్ రైతుల పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. ఇప్పుడు ఇక్కడ చిన్న, సన్నకారు రైతులు కూడా తమ ఇళ్లలో పుట్టగొడుగులను సాగు చేస్తున్నారు. దీంతో వారి సంపాదన భారీగా పెరిగింది. పుట్టగొడుగుల పెంపకంలో ప్రావీణ్యం కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందిన డాక్టర్ దయారామ్.. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఇందుకోసం రైతులకు శిక్షణ ఇస్తున్నారు. దేశంలో బీహార్ పుట్టగొడుగుల ఉత్పత్తి 10 శాతానికి పైగా భాగస్వామ్యం కావడానికి ఇదే కారణం.

3 / 6
డాక్టర్ దయారామ్ 25 నుంచి 35 డిగ్రీల ఉష్ణోగ్రతలో పుట్టగొడుగుల పెంపకంపై రైతులకు శిక్షణ ఇస్తున్నారు. పుట్టగొడుగుల పెంపకానికి ఏసీ ప్లాంట్ అవసరం లేదని, సంకల్ప శక్తి మాత్రమే అవసరమని డాక్టర్ దయారామ్ చెప్పుకొచ్చారు.

4 / 6
బీహార్‌లోని మేకల పెంపకం రైతులు కూడా గది లోపల మిల్కీ, ఓస్టెర్ రకం పుట్టగొడుగులను పెంచడానికి ఇదే కారణం. పుట్టగొడుగుల సాగు మార్చి నుండి సెప్టెంబర్ వరకు పెరుగుతుంది. ఒక పుట్టగొడుగు బరువు 250 గ్రాములు పెరిగే అవకాశం ఉంటుంది. సాగులో రైతులకు పెద్దగా ఇబ్బందులు కూడా లేకపోవడం గమనించొచ్చు.

5 / 6
మొదట గోధుమ గడ్డిని ప్రాసెస్ చేస్తారు. ఆ తరువాత పుట్టగొడుగుల విత్తనాలు ప్రాసెస్ చేయబడిన గడ్డిలో నాటుతారు. 25 నుంచి 45 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఒక్కో బస్తాకు రూ. 100 నుంచి 250 వరకు ఆదాయం వస్తుంది. ఇక ఒక బ్యాగ్‌పై ఖర్చు దాదాపు రూ. 20 నుండి 50 వరకు ఉంటుంది. అంటే ఆ లెక్కన.. ఒక బ్యాగ్‌పై రూ. 200 ఆదాయం ఆర్జించవచ్చు.

6 / 6
Follow us
మరో ఇద్దరు చిన్నారుల గుండెకు ప్రాణం పోసిన మహేష్ బాబు

షుగర్ పేషెంట్లకు మొక్కలతో తయారయ్యే చక్కెర.. దీని గురించి తెలుసా?

ఖాళీ కడుపుతో బ్లాక్ కాఫీ తాగుతున్నారా.. ఎంత డేంజరో తెలుసా..

దైవ దర్శనకోసం వెళ్తే దారుణం.. ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే..

ఆ కల్లు షాపు యజమానిని ఎవరు చంపారు? ఓటీటీలో మరో క్రైమ్ థ్రిల్లర్

మ్యాంగో సాగులో మనమే టాప్.. రేసులో తెలుగు రాష్ట్రాలు

ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన నాగబాబు.. ఆస్తుల వివరాలు ఇవే

టాస్ గెలిచిన గుజరాత్.. హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన బెంగళూరు

అబ్బ.. కూల్ న్యూస్.. వచ్చే 3రోజులు వాతావరణం ఎలా ఉంటుందంటే..

శని, రవుల యుతి.. ఆ రాశుల వారు ఐశ్వర్యవంతులు కాబోతున్నారు..!