Lip Care Masks: పెదవులు సహజంగా పింక్ కలర్‌లో మెరవాలా? రోజూ నిద్రకు ముందు ఇలా చేయండి
అదరాలు సహజంగా పింక్ కలర్‌లో ఉండాలంటే బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. అలాగే చీప్ లిప్ బామ్ వాడకపోవడమే మంచిది. పెర్ఫ్యూమ్ లిప్ బామ్‌లను కూడా ఉపయోగించడం మానుకోవాలి. అందులో SPF ఉందో లేదో కూడా తనిఖీ చేయాలి. కనీసం 30 SPF ఉన్న లిప్ బామ్‌ను మాత్రమే కొనుగోలు చేసుకోవాలి. పింక్ పెదాలను పొందడానికి ఖరీదైన ఉత్పత్తులను ఉపయోగించాల్సిన అవసరం లేదు. మృదువైన గులాబీ రంగు పెదాలను పొందడానికి ఇంట్లోనే ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేస్తే సరిపోతుంది..