Mamta Mohandas : స్పోర్ట్స్ కారు కొన్న క్రేజీ బ్యూటీ.. ఇన్నాళ్లకు ఇలా దర్శనమిచ్చింది
ఒకప్పుడు హీరోయిన్ గా రాణించిన భామల్లో మమతామోహన్ దాస్ ఒకరు. ముఖ్యంగా యమదొంగ సినిమా ఈ ముద్దుగుమ్మకు మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. నటిగానే కాదు సింగర్ గాను మమతా చాలా ఫెమస్. ఆమె ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
