ఇక దశ తిరిగినట్టే..! దిగ్బల రాజయోగంతో వారికి ఉన్నత జీవితం పక్కా..!
Digbala Raja Yoga: జ్యోతిషశాస్త్రంలో దిగ్బల రాజయోగానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. సొంత రాశిలో బుధుడు లేదా గురువు, చతుర్థ స్థానంలో శుక్రుడు లేదా చంద్రుడు, సప్తమ స్థానంలో శని, దశమ స్థానంలో కుజుడు లేదా రవి ఉన్నప్పుడు దిగ్బల యోగం పడుతుంది. దిగ్బలం పట్టిన కాలంలో తప్పని సరిగా అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో పైకి రావడం, వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపట్టడం, ఆదాయం వృద్ధి చెందడం, వ్యక్తిగత సమస్యలు పరిష్కారం కావడం, ఆరోగ్యం మెరుగుపడడం వంటివి జరుగుతాయి. ప్రస్తుతం దిగ్బల యోగం పట్టిన రాశుల్లో వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, మీన రాశులున్నాయి.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us