చీరలో చందమామే.. యంగ్ బ్యూటీ అందాల బాణాలు..

samatha

19 may 2026

టాలీవుడ్ యంగ్ బ్యూటీ మానస వారణాసి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పుడు ఎవరి నోట విన్నా ఈ అమ్మడు పేరే వినిపిస్తుంది.

యంగ్ బ్యూటీ

ఇక ఒక్క సినిమాతోనే ఈ ముద్దుగుమ్మ యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. తన అందం, అభినయంతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది.

యూత్‌లో క్రేజ్

ఈ అమ్మడు వరసగా సినిమాలు చేస్తూ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది.  మొదటి సినిమాతో సూపర్ హిట్ అందుకొని మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.

వరసగా సినిమాలు

మానస వారణాసి ఈ ముద్దుగుమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. 2020లో మిస్ ఇండియా వరల్డ్ కిరీటాన్ని అందుకుంది ఈ చిన్నది.

మిస్ వరల్డ్ కిరీటం

తర్వాత నటనపై ఆసక్తి ఉండటంతో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది. ఈ బ్యూటీ కపుల్ ఫ్రెండ్లీ మూవీతో ప్రేక్షకులను పలకరించింది.

కపుల్ ఫ్రెండ్లీ మూవీ

మొదటి సినిమాతో ఈ ముద్దుగుమ్మ ప్రతి ఒక్కరి మనసు దోచుకుంది. యూత్ ఫేవరెట్ అయిపోయింది. తన అంద చందాలతో అందరి మనసు దోచేసింది.

యూత్ ఫేవరెట్

ఇక వరసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తోన్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది.

సోషల్ మీడియాలో యాక్టివ్

ఎప్పటికప్పుడు తన అంద చందాలతో అందరి మనసు దోచేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ, చీరలో తన అదాలతూ అందరినీ ఆకట్టుకుంది.

చీరో ఫొటోస్