స్టైలిష్‌ లుక్‌లో నాగినీ బ్యూటీ.. అందంతోనే ఆగం చేస్తుందిగా..

samatha

19 may 2026

అందాల ముద్దుగుమ్మ మౌనీ రాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం.

మౌనీ రాయ్

ఈ చిన్నది నాగినీ సీరియల్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. తెలుగు అభిమానుల మనసు దోచుకుంది.

నాగినీ సీరియల్

ఇక బుల్లితెరపై తన నటన, అందంతో అందరినీ మాయ చేసి ఈ బ్యూటీ సిల్వర్ స్క్రీన్ పై అడుగు పెట్టింది. పలు సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేస్తుంది.

సిల్వర్ స్క్రీన్

బాలీవుడ్, టాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటిస్తున్నట్లు టాక్. అంతే కాకుండా ఈ అందాల ముద్దుగుమ్మ స్పెషల్ సాంగ్స్‌తో కూడా ఆకట్టుకుంటుంది.

స్పెషల్ సాంగ్స్

త్వరలో ఈ బ్యూటీ విశ్వంభర మూవీలో స్పెషల్ సాంగ్‌తో అలరించనున్న ది అని టాక్. ఇక ఈ మధ్య ఈ ముద్దుగుమ్మ పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తుంది.

విశ్వంభర

ఈ చిన్నది తన భర్తతో విడాకులు తీసుకున్నట్లు అనేక వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ రూమర్లతో నిత్యం వార్తల్లో నిలుస్తుంది.

డివోర్స్ ఇష్యూ

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన బ్యూటిపుల్ ఫొటోస్ షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.

బ్యూటిఫుల్ ఫొటోస్

తాజాగా ఈ చిన్నది స్టైలిష్ లుక్‌లో ఉన్న ఫొటోస్ షేర్ చేసింది. ఇవి ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటున్నాయి. మరి మీరు కూడా ఈ ఫొటోస్ చూసెయ్యండి.

ఫొటోస్