AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ రాశుల అబ్బాయిలను పెళ్ళి చేసుకోకపోవడమే మంచిది.. భార్యను బాధపెడుతునే ఉంటారు

జ్యోతిషశాస్త్రం ప్రకారం 12 రాశుల వారి ప్రవర్తన ఒకేలా ఉండదు. అసలు ఒకరివి ఒకరు కలవవు. పురుషుల మాట తీరు, స్త్రీల మాట తీరు వేర్వేరుగా ఉంటుంది. ఇక పురుషులలో వీరు పెళ్లి చేసుకున్నా కూడా ఎప్పటికి మంచి భర్తలుగా ఉండలేరని జ్యోతిష్యులు చెబుతున్నారు. మరి, ఆ రాశులు ఎవరో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: May 19, 2026 | 5:51 PM

Share

1 / 5
అమ్మాయిలూ.. ఈ రాశుల అబ్బాయిలను పెళ్ళి చేసుకుంటే మిమ్మల్ని సాధిస్తూనే ఉంటారు. ఎప్పటికైనా వారి పంతమే నెగ్గించుకుంటారు. కలిసి కాపురం కాపురం కూడా చేయలేరు. పెళ్లి చేసుకున్న తర్వాత వారి విశ్వరూపం బయట పడుతుంది.  
ప్రతి చిన్న విషయానికి  తమ భార్యలను తిడుతూనే ఉంటారు. కాబట్టి, వీరిని పెళ్లి చేసుకోకపోవడమే మంచిది.

అమ్మాయిలూ.. ఈ రాశుల అబ్బాయిలను పెళ్ళి చేసుకుంటే మిమ్మల్ని సాధిస్తూనే ఉంటారు. ఎప్పటికైనా వారి పంతమే నెగ్గించుకుంటారు. కలిసి కాపురం కాపురం కూడా చేయలేరు. పెళ్లి చేసుకున్న తర్వాత వారి విశ్వరూపం బయట పడుతుంది. ప్రతి చిన్న విషయానికి తమ భార్యలను తిడుతూనే ఉంటారు. కాబట్టి, వీరిని పెళ్లి చేసుకోకపోవడమే మంచిది.

2 / 5
మేష రాశి : మేష రాశి వారికి కోపం చాలా ఎక్కువ. ఇంకా వీరు అధిక  ఉత్సాహంతో ఉంటారు. చాలా స్వార్థపరులు అని చెప్పాలి.   వీరు తమ భార్యల ఫీలింగ్స్‌ను కొంచం కూడా పట్టించుకోరు. వారికీ నచ్చినట్టుగా  నిర్ణయాలను తీసుకుంటారు. పెళ్లి చేసుకున్న తరువాత రోజూ గొడవలు పడుతూనే ఉంటారు. ఇంకా ప్రతీ దానిలో ముందు ఉంటారు. భార్యలకు అవకాశం ఇవ్వరు.

3 / 5
మిథున రాశి: మిథున రాశి వాళ్లు రెండు రకాలుగా ప్రవర్తిస్తుంటారు. ఇంకా  ఒక్కోసారి  ఫన్నీగా ఉంటూనే సీరియస్ అవుతారు. 
 అయితే, ఎప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తారో అంచనా వేయడం కొంచం కష్టం. కొన్ని సార్లు సరదాగా మాట్లాడి, ఇంకో నిమిషంలోనే గొడవలు సృష్టిస్తారు. వీరి వలన భార్య ఎవరికి చెప్పుకోలేని బాధను అనుభవిస్తుంది. ఒక్కోసారి భాగస్వామి ఫీల్ అవ్వొచ్చు కూడా.

మిథున రాశి: మిథున రాశి వాళ్లు రెండు రకాలుగా ప్రవర్తిస్తుంటారు. ఇంకా ఒక్కోసారి ఫన్నీగా ఉంటూనే సీరియస్ అవుతారు. అయితే, ఎప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తారో అంచనా వేయడం కొంచం కష్టం. కొన్ని సార్లు సరదాగా మాట్లాడి, ఇంకో నిమిషంలోనే గొడవలు సృష్టిస్తారు. వీరి వలన భార్య ఎవరికి చెప్పుకోలేని బాధను అనుభవిస్తుంది. ఒక్కోసారి భాగస్వామి ఫీల్ అవ్వొచ్చు కూడా.

4 / 5
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
చాక్లెట్‌ తినాలనిపిస్తోందా? మీ శరీరం ఏం చెబుతుందో తెలుసా!

చికెన్ వండే ముందు ఇలా చేస్తే నీచు వాసన మాటే ఉండదు..

వెల్లుల్లి తొక్క తీసి ఫ్రిజ్‌లో పెడుతున్నారా? అయితే డేంజరే

పెళ్లి వేదికపైనే వరుడు వద్దన్న వధువు.. ఎందుకో తెలిస్తే షాక్!

ఇడుపు కాయితం టైటిల్ మార్చను.. బన్నీ వాస్..

మరణించిన వారి ముక్కు, చెవుల్లో దూది ఎందుకు పెడతారో తెలుసా?

MBBS సీటు రాలేదా? ఈ 5 కోర్సులతో మెడికల్ రంగంలో బంగారు భవిష్యత్!

వినియోగదారులకు బిగ్‌ అలర్ట్‌.. జూలైలో 12 రోజులు బ్యాంకులు బంద్‌!

3 స్పూన్ల నూనెతో కాకరకాయ చేదు పోగొట్టే క్రిస్పీ ఫ్రై చేయండిలా..

కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌.. ఆ చెత్త లిస్ట్‌లో నంబర్ 1గా శ్రేయాస్