Diabetes Care: ఉదయాన్నే ఖాళీ కడుపుతో వీటిని తిన్నారంటే టైప్ 2 డయాబెటిస్ పరార్!
నేటి జీవన శైలి కారణంగా ప్రతి ఇంట్లో మధుమేహం వ్యాధుగ్రస్తులు ఉంటున్నారు. మధుమేహం నివారణకు తినడం, తాగడంపై తగిన శ్రద్ధ పెట్టాలి. ముఖ్యంగా స్వీట్లు, వేయించిన ఆహారాలకు వీలైనంత దూరంగా ఉండాలి. పోషకాహారం తీసుకుంటే రక్తంలో షుగర్ లెవెల్ పెరుగకుండా కంట్రోల్‌లో ఉంటుంది. డయాబెటిస్ రోగుల్లో బ్లడ్ షుగర్ లెవల్స్ బ్యాలెన్స్ గా ఉండాలంటే తీపి పదార్ధాలు తక్కువగా తినాలి. పొరపాటున చక్కెర తింటే షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంది..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
