Custard Apple: ఈ పండు తింటే చర్మం ముడుతలు తొలగిపోయి నవ యవ్వనంగా మారిపోతారు
అందంగా, నిరంతంర యవ్వనంగా కనిపించాలని ఎవరనుకోరు చెప్పండి. అయితే నేటి బిజీ లైఫ్ స్టైల్, పేలవమైన ఆహార అలవాట్ల కారణంగా అకాల వృద్ధాప్య సంకేతాలు వచ్చేస్తున్నాయి. ఈ సమస్యను నివారించడానికి శీతాఫలం తింటే సరిపోతుందంటున్నారు నిపుణులు. తియ్యగా ఉండే పండ్లను 'సూపర్ ఫుడ్స్' అంటారు. ఈ పండును రోజుకు ఒక్కసారైనా తినగలిగితే చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది. శరీరాన్ని యవ్వనంగా ఉంచడంలోనూ సహాయపడుతుంది..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
