ICC Knockouts: ఐసీసీ నాకౌట్లలో తోపు ప్లేయర్లు.. ఎలైట్ జాబితా చూస్తే వావ్ అనాల్సిందే..
ICC Knockouts: స్టార్ ప్లేయర్లు సౌరవ్ గంగూలీ, జాక్వెస్ కల్లిస్, కుమార్ సంగక్కర, కేన్ విలియమ్సన్‌లు ఐసీసీ నాకౌట్‌లలో ఐదుసార్లు 50+ స్కోర్లు సాధించారు. తీవ్రమైన ఒత్తిడిలోనూ వీరంతా అద్భుతమైన ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకుని, తమ జట్టుకు కీలక విజయాలను అందించి, హీరోలుగా నిలిచారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
