Rohit Sharma: ఇదీ హిట్‌మ్యాన్ అంటే..! 146 ఏళ్ల టెస్ట్ చరిత్రలో ఆ ఘనత సాధించిన ఒకే ఒక్కడు.. వరుసగా 30 ఇన్నింగ్స్‌ల్లో..
IND vs WI 2nd Test: పోర్ట్ ఆఫ్ స్పెయిన్ టెస్టులో రోహిత్ శర్మ 146 ఏళ్ల టెస్ట్ చరిత్ర చూడని రికార్డ్‌ని సృష్టించాడు. అలాగే శ్రీలంక మాజా కెప్టెన్ పేరిట ఉన్న రికార్డ్‌ని కూడా బద్దలు కొట్టాడు. ఇంతకి రోహిత్ శర్మను టెస్ట్ చరిత్రలో ఒకే ఒక్కడిగా నిలిపిన ఆ రికార్డ్ ఏమిటంటే..?

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
