IPL 2024: రోహిత్ అత్యంత చెత్త రికార్డ్ బ్రేక్ చేసిన డీకే.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్‌గా..
IPL 2024: IPL చరిత్రలో అత్యధిక సార్లు జీరోకే ఔటైన రోహిత్ శర్మ, గ్లెన్ మాక్స్‌వెల్ రికార్డును దినేష్ కార్తీక్ తుడిచిపెట్టాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో వికెట్ కోల్పోయిన దినేష్ కార్తీక్ అవాంఛిత రికార్డును కైవసం చేసుకున్నాడు.