IPL 2024: బెంగళూరు ప్లేఆఫ్ చేరాలంటే.. ఆ జట్లు ఓటమిని కానుకగా ఇవ్వాల్సిందే..
IPL 2024: IPL సీజన్ 17లో, RCB జట్టు మొత్తం 13 మ్యాచ్‌లు ఆడింది. ఫాఫ్ జట్టు ఈ 13 మ్యాచ్‌ల్లో 6 గెలిచి పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో నిలిచింది. RCB జట్టుకు చివరి ప్రత్యర్థి చెన్నై సూపర్ కింగ్స్. ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం.