IPL 2024: బెంగళూరు ప్లే ఆఫ్ చేరాలంటే చెన్నైపై గెలవాల్సిన మార్జిన్ ఇదే.. ఆర్‌సీబీ లక్ మారేనా?

RCB Playoffs Scenario: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడాయి. ఈ మ్యాచ్‌ల్లో సీఎస్‌కే 7 గెలవగా, ఆర్‌సీబీ 6 గెలిచింది. ఇప్పుడు లీగ్ దశలో ఇరు జట్లు తమ చివరి మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ప్లేఆఫ్‌కు చేరుకోవచ్చు.

Venkata Chari

|

Updated on: May 13, 2024 | 9:39 AM

IPL 2024 Playoffs Scenario: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024)లో 62 మ్యాచ్‌లు ముగిశాయి. ఈ మ్యాచ్‌లు ముగిసే సమయానికి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది. అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 5వ స్థానంలో ఉంది. ప్లేఆఫ్‌కు చేరుకోవడానికి CSK జట్టుకు కేవలం ఒక మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. ఆర్సీబీపై కూడా ఇది ప్రత్యేకం.

1 / 6
అంటే, మే 18న జరిగే మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు పాయింట్ల పట్టికలో 3వ లేదా 4వ స్థానంలో కొనసాగుతుంది. అయితే, ఇప్పటికే 14 పాయింట్లతో ఉన్న CSKపై గొప్ప విజయం సాధిస్తేనే RCB టాప్-4 దశకు చేరుకోగలదు.

2 / 6
CSK జట్టు నెట్ రన్ రేట్ +0.528ని కలిగి ఉన్నందున, RCB జట్టు ఈ నెట్ రన్ రేట్‌ను అధిగమించి 14 పాయింట్లను సంపాదించాల్సి ఉంటుంది. +0.387 నెట్ రన్ రేట్‌తో RCB ఎంత మార్జిన్‌తో CSKని అధిగమించగలదు? దీని గురించి పూర్తి సమాచారం ఇప్పుడు చూద్దాం..

3 / 6
CSKతో జరిగే మ్యాచ్‌లో RCB ముందుగా బ్యాటింగ్ చేస్తే 18 పరుగుల తేడాతో గెలవాలి. ఉదాహరణకు RCB స్కోర్ 200 పరుగులు చేస్తే, CSK తప్పనిసరిగా 182 లేదా అంతకంటే తక్కువ పరుగులకే పరిమితం చేయాలి. దీని ద్వారా కనీసం 18 పరుగుల విజయాన్ని సాధించాల్సి ఉంటుంది.

4 / 6
RCB ముందుగా బౌలింగ్ చేస్తే, CSK కేవలం 18.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించాలి. ఉదాహరణకు, CSK 222 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశిస్తే, RCB విజయం సాధించడానికి 18.1 ఓవర్లలో దానిని ఛేదించాల్సి ఉటుంది.

5 / 6
ఈ రెండు లెక్కలతో RCB జట్టు CSKతో పోటీపడనుంది. ఈ తేడాతో గెలిస్తేనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పాయింట్ల పట్టికలో చెన్నై సూపర్ కింగ్స్‌ను అధిగమించి ప్లేఆఫ్‌లోకి ప్రవేశించగలదు.

6 / 6
Follow us
అజ్మీర్ షరీఫ్ దర్గాకు ఛాదర్‌ను పంపిన ప్రధాని మోదీ..

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..

వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన

ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి

ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!

పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..

చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!

మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..

ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..

ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్