AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: చిన్న వయసులో డబుల్ సెంచరీ.. గవాస్కర్ సరసన టీమిండియా యంగ్ సెన్సెషన్.. టాప్ 4 లిస్ట్ ఇదే..

Yashasvi Jaiswal Double Century: 179 పరుగులతో రెండో రోజు ఆట ప్రారంభించిన జైస్వాల్ స్కోరు 200 దాటడానికి కేవలం ఎనిమిది ఓవర్లు మాత్రమే అవసరమయ్యాయి. అతను షోయబ్ బషీర్‌ను ఒక సిక్స్, ఒక ఫోర్‌తో ఈ మైలురాయిని చేరుకున్నాడు. అనంతరం 209 పరుగుల వద్ద అండర్ సన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

Venkata Chari
|

Updated on: Feb 03, 2024 | 10:58 AM

Share
శనివారం విశాఖపట్నంలో ఇంగ్లండ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ టెస్టుల్లో డబుల్ సెంచరీ (209) నమోదు చేసిన మూడో అతి పిన్న వయస్కుడైన భారత ఆటగాడిగా నిలిచాడు.

1 / 6
22 ఏళ్ల 37 రోజుల వయసులో జైస్వాల్ ఈ జాబితాలో వినోద్ కాంబ్లీ, సునీల్ గవాస్కర్ తర్వాత నిలిచాడు. కాంబ్లీ 21 ఏళ్ల 35 రోజుల వయసులో డబుల్ సెంచరీ చేశాడు. ఇంగ్లండ్‌పై 224 పరుగులతో కాంబ్లీ రెచ్చిపోయాడు.

2 / 6
రెండో స్థానంలో టీమిండియా దిగ్గజ ప్లేయర్ సునీల్ గవాస్కర్ 21 ఏళ్ల 277 రోజుల వయసులో వెస్టిండీస్‌పై 220 పరుగులతో ఆకట్టుకున్నాడు.

3 / 6
కాగా, 23 ఏళ్ల 34 రోజుల వయసులో డబుల్ సెంచరీ సాధించిన మన్సూర్ అలీ ఖాన్ పటౌడీని యశస్వి జైస్వాల్ అధిగమించాడు.

4 / 6
179 పరుగులతో రెండో రోజు ఆట ప్రారంభించిన జైస్వాల్ స్కోరు 200 దాటడానికి కేవలం ఎనిమిది ఓవర్లు మాత్రమే అవసరమయ్యాయి.

5 / 6
షోయబ్ బషీర్‌ను ఒక సిక్స్, ఒక ఫోర్‌తో జైస్వాల్ ఈ మైలురాయిని చేరుకున్నాడు. అనంతరం 209 పరుగుల వద్ద అండర్ సన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

6 / 6