AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs WI: కోహ్లీ రికార్డ్‌ని సమం చేసిన హార్దిక్.. సురేష్ రైనా తర్వాత రెండో ప్లేయర్‌గా తిలక్ వర్మ.. వివరాలివే..

IND vs WI 3rd T20I: భారత్ తరఫున కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు, సూర్యకుమార్ యాదవ్ 83 పరుగులు, తెలుగు కుర్రాడు తిలక్ వర్మ అజేయమైన 49 పరుగులతో రాణించారు. ఇక సూర్య పెవిలియన్ చేరిన తర్వాత క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా విన్నింగ్ సిక్సర్ బాది సిరీస్‌లో భారత్‌ని సజీవంగా నిలిపే ప్రయత్నం చేశాడు. అయితే ఈ మ్యాచ్‌ ద్వారా హార్దిక్.. విరాట్ కోహ్లీకి సొంతమైన ఓ రికార్డ్‌ను సమం చేశాడు. అలాగే అజేయంగా 49 పరుగులు చేసిన తిలక్.. సురేష్ రైనా సరసన చేరాడు.

శివలీల గోపి తుల్వా
|

Updated on: Aug 09, 2023 | 10:18 AM

Share
భారత్, వెస్టిండీస్‌ మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలిచింది. అయితే ఈ మ్యాచ్‌లో 15 బంతుల్లో 20 పరుగులు చేసిన హార్దిక్ పాండ్యా.. కోహ్లీ రికార్డ్‌ను సమం చేశాడు. 

1 / 5
మూడో టీ20 మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా సిక్సర్‌ కొట్టి భారత్‌ని గెలిపించాడు. విరాట్ కోహ్లీ గతంలో ఇలా 4 సార్లు సిక్సర్ కొట్టి మ్యాచ్‌లో భారత్‌ని గెలిపించాడు.

2 / 5
తాజాగా జరిగిన మ్యాచ్‌లో సిక్సర్ కొట్టిన హార్దిక్ కూడా విన్నింగ్ సిక్సర్ బాది నాల్గో సారి మ్యాచ్‌ని గెలిపించాడు. దీంతో కోహ్లీ విన్నింగ్ సిక్సర్ల రికార్డ్‌ని పాండ్యా సమం చేశాడు. 

3 / 5
ఇక ఈ మ్యాచ్‌లో సూర్య కుమార్ యాదవ్ విండీస్ బౌలర్లపై చెలరేగాడు. 44 బంతుల్లోనే 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 83 పరుగులు చేశాడు. 

4 / 5
అలాగే తెలుగు కుర్రాడు తిలక్ వర్మ కూడా 4 ఫోర్లు, 1 సిక్సర్‌తో 37 బంతుల్లో 49 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇలా అంతర్జాతీయ క్రికెట్‌లో 4వ నెంబర్‌లో 49 పరుగుల వద్ద అజేయంగా నిలిచిన రెండో ఆటగాడిగా కూడా తిలక్ వర్మ నిలిచాడు. 2016లో సురేష్ రైనా కూడా 49 పరుగులతో నిలిచాడు. 

5 / 5
Follow Us
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ

రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ

పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ

ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది

ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!

తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి

ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..

ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ

ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల