Retirement From T20Is: టీ20 ప్రపంచకప్‌తో రిటైర్మెంట్ ప్రకటించిన ఐదుగురు ఆటగాళ్లు.. లిస్టులో షాకింగ్ పేర్లు..!
5 Players Announced Retirement: ఈ టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది. చివరి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై ఉత్కంఠ విజయం సాధించిన టీమిండియా దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించారు. ఇప్పుడు భారత జట్టు ఆల్ రౌండర్ కూడా టీ20 క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
