Team India: దుబాయ్‌లో ఏ1.. లాహోర్‌లో ఏ2.. టీమిండియా సెమీస్ ఆడేది ఎక్కడ..?
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ సెమీఫైనల్‌కు చేరుకుంది. అలాగే గ్రూప్ ఏ నుంచి భారత జట్టుతోపాటు, న్యూజిలాండ్ జట్టు కూడా సెమీస్ చేరుకుంది. అయితే, ప్రస్తుతం ఓ ప్రశ్న అభిమానులను తొలిచేస్తుంది. భారత జట్టు సెమీస్‌లో ఏ జట్టుతో తలపడనుంది. మార్చి 4న ఈ టోర్నమెంట్‌లో తొలి సెమీఫైనల్ జరగనుంది. అంటే, టీమిండియా తన గ్రూపులో అగ్రస్థానంలో నిలిస్తే, మార్చి 4న దుబాయ్‌లో సెమీస్ ఆడనుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
