Coriander Grow Tips: కొత్తిమీర మొక్కను ఈ టిప్స్‌తో పెంచితే.. బాగా పెరుగుతుంది!
ఆకు కూరల్లో కొత్తి మీరను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. బ్రేక్ ఫాస్ట్, చట్నీలు, కూరలు, బిర్యానీలు, పులావ్‌లు ఇలా ఎందులోకైనా కొత్తిమీరను ఉపయోగిస్తూ ఉంటారు. దీంతో చాలా మంది కొత్తి మీరను ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు. అయితే ఇవి సరిగ్గా పెరగవు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇవి బాగా పెరుగుతాయి. కొత్తి మీర మొక్కలు ఇంట్లో పెంచుకునేటప్పుడు జాగ్రత్తగానే పరిశీలిస్తూ ఉండాలి. వీటిల్లో గడి మొక్కలు, పొడి ఆకులు, కలుపు మొక్కలు వంటివి ఏమైనా వస్తే..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
