ఎముకల నొప్పులకు చెక్ పెట్టె స్పెషల్ మటన్  బోన్ సూప్

Prasanna Yadla

  26  May 2026

Pic credit - Pinterest

ఈ మటన్ బోన్ సూప్‌లో కాల్షియం, కొల్లాజెన్ ఉండటంతో ఇది ఎముకలకు బలాన్ని పెంచుతుంది

మటన్ బోన్ సూప్‌

ఇంకా కీళ్ల నొప్పులు, నీరసం లాంటి సమస్యలు తగ్గించడంలో ఇది సహాయపడుతుంది.

నీరసం

ఇంకా ఇది చలికాలంలో వేడి వేడి బోన్ సూప్ తాగితే శరీరానికి చాలా మంచిది

వేడి వేడి బోన్ సూప్

. ఇంకా ఈ మటన్ ఎముకల్లోని పోషకాలు సూప్‌లోకి రావడంతో శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.

పోషకాలు

ఇంకా దీనిలో అల్లం, మిరియాలు కలిపి చేస్తే రుచితో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా 

 అల్లం, మిరియాలు

ఇది జలుబు, దగ్గు సమయంలో ఈ బోన్ సూప్ తాగితే చాలా చాలా మంచిది 

జలుబు, దగ్గు 

అంతే కాదు ఇది శరీర రోగనిరోధక శక్తిని కుడా పెంచడంలో ఈ సూప్ హెల్ప్ చేస్తుంది

శరీర రోగనిరోధక శక్తి

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్