Yash: టాక్సిక్ లోను అదే ఫార్ములా అప్లై చేయనున్న యష్.. సక్సెస్ అయ్యేనా ??
కేజీయఫ్ సెంటిమెంట్‌ని కంటిన్యూ చేయాలనుకుంటున్నారు యష్. జస్ట్ అనుకోవడమే కాదు.. ఆల్రెడీ ఆచరణలోనే పెట్టేశారు. ఇప్పుడు టాక్సిక్ సినిమా ప్రోగ్రెస్‌ని జాగ్రత్తగా గమనించిన వారు ఆ విషయం గురించే మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ యష్ ఫాలో అవుతున్న ఫార్ములా ఏంటి? కన్నడ హీరోల్లో యష్ అనే ఓ స్టార్ ఉన్నట్టు కేజీయఫ్‌కి ముందు ఎంత మందికి తెలుసు అంటే... ఇంతా అని చెప్పడం కష్టం..