ఈ మధ్య కాలంలో హీరోయిన్లను రిపీట్ చేయలేదు ప్రభాస్. కానీ నియర్ ఫ్యూచర్‌లో ఆయనతో ఆల్రెడీ ఆడిపాడిన భామలే మళ్లీ స్క్రీన్ మీద సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. ప్యాన్ ఇండియా రేంజ్‌లో సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్న ప్రభాస్‌తో మళ్లీ మళ్లీ అవకాశాలు అందిపుచ్చుకుంటున్నందుకు ఆనందంగా ఉన్నారు హీరోయిన్లు...